AIASL Recruitment 2024

 AIASL Recruitment 2024 


For official notification 

https://drive.google.com/file/d/19X95A8WNcFpLcWWsLxOQx61T1dhpri4a/view


ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వ సంస్థ అయిన AIASL – AI Airport Services Ltd ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.వీటిలో c, Ramp Driver ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నందు వివిధ ఎయిర్ పోర్ట్ ( AIASL) లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.




పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు 4305 Handy Man,Ramp Driver ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.


విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే 10th/ఇంటర్ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.


వయస్సు:

ఈ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

 ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.

OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ AIASL Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని ఎయిర్ పోర్ట్ లలో ఉద్యోగాలు ఉన్నాయి వివిధ ఎయిర్ పోర్ట్ లలో పని చెయ్యాలి.


జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 45,000/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ AIASL Recruitment 2024  ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మహిళలకు,SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు.

సిలబస్:

ఈ AIASL Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలి అంటే 16 జూన్ నుండి జూలై 28వ తేదీ లోపల దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Official Notice  – Click Here

Apply Online – Click Here

Official notification --https://drive.google.com/file/d/19X95A8WNcFpLcWWsLxOQx61T1dhpri4a/view

Post a Comment

Previous Post Next Post